వెలిగొండ వేదికపై ఆనం వర్సెస్ నిమ్మల? చంద్రబాబు సంకేతాలేంటి? Anam on Plaque, Nimmala Beside CM: What Happened at Veligonda?
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేదికపై కనిపించిన పరిణామాలు ఇప్పుడు సరికొత్త రాజకీయ విశ్లేషణలకు తావిస్తున్నాయి. శిలాఫలకంపై విశిష్ట అతిథుల జాబితాలో ముందువరుసలో పేరున్న సీనియర్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, వేదికపై అదే స్థాయి ప్రాధాన్యత దక్కిందా? లేక జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికే సీఎం చంద్రబాబు ఎక్కువ దగ్గరితనం చూపించారా?








